Macharla YCP MLA Pinnelli Ramakrishna Reddy అరెస్ట్ కు రంగం సిద్ధం..! | Oneindia Telugu

2024-05-22 407

The stage is set for the arrest of Pinnelli Ramakrishna Reddy. Police reached Hyderabad to arrest Pinnelli. The Election Commission has taken seriously the vandalism of the EVM in the polling booth in Palwai village.
పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. పాల్వయి గ్రామం లో పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది.


~VR.238~CA.240~ED.234~HT.286~